ఇది నిజ జీవితం ... నాకు స్టొరీ లు రాయడం రాదు. జరిగింది జరిగినట్లే చెప్పాలని నిర్ణయించుకున్నా..కాకపోతే పాత్రలు మార్చాను. చదివితే మీకే తెలుస్తుంది. పెద్ద కథ అయితే మాత్రం కాదు. కాని జీవితాల కి సంబందించిన కథ,నవల లు స్టొరీ లని ఉద్దేశం గా పెట్టుకుని చదవద్దు. కొంతమందికైనా భాద ఎలా ఉంటుందో అర్ధం అవ్వాలని రాస్తున్నాను ... మీ అభిప్రాయం చెప్పండి .